Ootkur | ఊట్కూర్ లో గెలుపొందిన వార్డు సభ్యులు వీరే…

Ootkur | ఊట్కూర్ లో గెలుపొందిన వార్డు సభ్యులు వీరే…

Ootkur | ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండలంలో 16 వార్డు స్థానాలకు గాను బీజేపీ 10 వార్డు స్థానాలు, అధికార కాంగ్రెస్(Congress of power) 3 వార్డు స్థానాలు, ఎంఐఎం 2 వార్డు స్థానాలు గెలుచుకోగా స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందారు. ఊట్కూర్ 1వ వార్డు సభ్యురాలుగా బోయిని గోవిందమ్మ (బిజెపి),2 వార్డు సభ్యురాలుగా లావణ్య, 3వ వార్డు సభ్యుడుగా కొక్కుమల్లేష్ (కాంగ్రెస్), 4వ వార్డు సభ్యుడుగా మాల నరేష్ కుమార్ (ఇండిపెండెంట్), 5వ వార్డు సభ్యులుగా జంగిడిమౌనిక (బిజెపి),6వ వార్డు సభ్యుడుగా కుర్వ అక్షయ్ కుమార్, (బిజెపి) 7వ వార్డు సభ్యురాలుగా ఈనా పర్వీన్, (ఎంఐఎం) 8వ వార్డు సభ్యుడుగా కుంటిమారి భరత్,(బిజెపి)9వ వార్డు సభ్యురాలుగా బోయిని భవిత.

(బిజెపి), 10వ వార్డు సభ్యురాలుగా ఆర్. రమేష్, (బిజెపి),11వ వార్డు సభ్యుడుగా కలాల్ అశోక్ గౌడ్,(బిజెపి), 12వ వార్డు సభ్యుడిగా ఎండి ఇస్మాయిల్,(ఎంఐఎం), 13వ వార్డు సభ్యురాలుగా టీ. మంగమ్మ, (బిజెపి) 14వ వార్డు సభ్యురాలుగా సందదాపురం సువర్ణ రవి కుమార్ (కాంగ్రెస్), 15వ వార్డు సభ్యుడిగా పల్లె అనిల్ కుమార్ (కాంగ్రెస్) 16వ వార్డు సభ్యురాలుగా కొక్కు రూప (బిజెపి) గెలుపొందారు. గెలుపొందిన అభ్యర్థులకు అధికారులు ధ్రువపత్రాలు అందజేశారు.

Leave a Reply