NtrTrust | నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ

NtrTrust | నారా భువనేశ్వరి ఇంటర్వ్యూ

NtrTrust | ఎన్‌టీఆర్ ట్రస్ట్: ప్రాంతాలకతీతంగా అందిస్తున్న సేవలు
అంకితభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ వివరాలు మరియు విశేషాలు
ఇప్పటిదాకా ఎన్‌టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారు.

ఏపీసీఎం చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఇటీవల ఆంధ్రప్రభ ప్రతినిధి కలిసినప్పుడు ఎంతో ఆత్మీయంగా పలకరించారు. ప్రతిష్టాత్మకమైన ఎన్ టీ ఆర్ ట్రస్ట్ గురించి ఎన్నో విశేషాలను ఆంధ్రప్రభ ప్రతినిధితో వివరించారు. ఎన్ టీ ఆర్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమాలు, ప్రాంతాలకతీతంగా అందించే సేవలు గురించి తెలియజేసారు. ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న ట్రస్ట్ వివరాలు, విశేషాలు, ఇప్పటిదాకా ఎన్ టీ ఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతమంది ప్రయోజనం పొందారు లాంటి అనేక విషయాలను తెలియజేసారు.

ఆ విశేషాల సమగ్ర ఇంటర్వ్యూ మీకోసం ఈ క్రింద లింక్ లో ఇవ్వబడింది.

click here to read more

click here to read ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల


Leave a Reply