Nominations | నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం..

Nominations | నాలుగు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం..
Nominations | కోటగిరి, ఆంధ్రప్రభ : కోటగిరి మండలంలోని నాలుగు గ్రామపంచాయతీల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అడ్కస్ పల్లి, దేవుని గుట్ట తండా, రాంపూర్, సూదులం తండా ఏకగ్రీవంగా(unanimously) ఎన్నుకోవడం జరిగింది.
అడ్కస్ పల్లి సర్పంచ్ గా రెడ్డి రామకృష్ణ(Reddy Ramakrishna), దేవుని గుట్ట తండాకు కొర్ర రవి, రాంపూర్ తండా సర్పంచుగా సంకిబాయి శంకర్ నాయక్, సూదులం తండా సర్పంచుగా మోనికా విజయ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థులను నామినేషన్లు(Nominations) ఉపసంహరించుకోవడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి.
