ఇక నుంచి మౌనంగా ఉండను…

ఇక నుంచి మౌనంగా ఉండను…

పాలిటిక్స్ లోకి శశికళ రీ ఎంట్రీ
తమిళనాట ఉద్భవించిన నూతన పార్టీ
దివంగత ముఖమంత్రి జయంతి సందర్భంగా జెండా అవిష్కరణ
కొత్త పార్టీ ప్రారంభించిన శశికళ

ఆంధ్ర ప్రభ, వెబ్ డెస్క్ః తమిళనాడులో మరో కొత్తపార్టీ వెలిసింది. దివంగత సీఎం జయలలిత జయంతి వేడుకల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి శశికళ కొత్త పార్టీకి సంబంధించిన జెండాను అవిష్కరించారు. రామనాథపురం జిల్లా కముదిలో జరిగిన జయలలిత జయంతి వేడుకల్లో ఆమె కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటన చేశారు. జయలలిత మరణం తర్వాత పార్టీలో చాలా సమస్యలు తలెత్తాయని, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నమ్మిన వ్యక్తి తనకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తొమ్మిదేళ్లు మౌనంగా ఉన్నానని, ఇకపై మౌనంగా ఉంటే కార్యకర్తలకు, ప్రజలకు ద్రోహం చేసినట్లు అవుతుందన్నారు. ఈ జెండా మధ్యలో అన్నా, ఎంజీఆర్, జయలలిత చిత్రాలున్నాయి. పార్టీ పేరు త్వరల్లో ప్రకటిస్తామని శశికళ పేర్కొన్నారు.

Leave a Reply