national flag | జాతీయ జెండా ఆవిష్క‌ర‌ణ‌…

national flag | వికారాబాద్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ జనవరి 26 అని ఈషా ఆసుపత్రి చైర్మన్ మాజీ కౌన్సిలర్ జగ్గరి రత్నారెడ్డి పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఈషా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ కార్యక్రమంలో జగ్గరి వెంకటరెడ్డి మాజీ కౌన్సిలర్ శేషగిరి కిషోర్ డాక్టర్ భరత్ రెడ్డి నారాయణ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply