Nara Bhuvaneshwari | వెల్‌కమ్ మేడం..

Nara Bhuvaneshwari | వెల్‌కమ్ మేడం..
- భువనేశ్వరికి ఘన స్వాగతం
Nara Bhuvaneshwari | పామర్రు, ఆంధ్రప్రభ : పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి పామర్రు మండలం నిమ్మకూరు గ్రామానికి వచ్చారు. ఆమెకు రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా స్వాగతం పలికారు.

