లారీ బోల్తా..

లారీ బోల్తా..

నందవరం, ఆంధ్రప్రభ : మండలంలోని ముగతి గ్రామం దగ్గర 167జాతీయ రహదారి పై అదుపు తప్పిన లారీ బోల్తా పడింది. యాదగిరి నుండి చక్కర లోడ్ తో ప్రొద్దుటూరు కు వెళ్తుండగా రాత్రి సుమారు 1గంట సమయంలో ముందు వస్తున్నా కారు ను తప్పించే క్రమంలో లారీ బోల్తా పడినట్లు డ్రైవర్ తెలిపారు.

Leave a Reply