సాగ‌ర్ 26 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్, ఆంధ్రప్రభ : నాగార్జునసాగర్ లో ఈ రోజు నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి.

ఇన్ ఫ్లో : 449005 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 593033 క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 586.30 అడుగులు
పూర్తి స్థాయి నీటి నిల్వలు: 312.0450 టీఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వలు ::301.8755 టీఎంసీలు

నీటి విడుదల
కుడి కాలువ): 0
విద్యుత్ ఉత్పత్తికి : 8529 క్యూ సెక్కులు
ఎడమ కాలువ):లేదు
విద్యుత్ ఉత్పత్తికి : లేదు
ప్రధాన విద్యుత్ కేంద్రం: 33170 క్యూ సెక్కులు
క్రెస్ట్ గేట్లు ఎత్తి : 550134 క్యూ సెక్కులు
ఎస్ ఎల్ బీ సి కి : 1200 క్యూసెక్కులు.
నదికి విడుదల: 583304 క్యూ సెక్కులు

Leave a Reply