నాగార్జున సాగర్ సమాచారం

( 14.09.25 ఉదయం 9.00 గంటల9)
ఇన్ ఫ్లో : 3,25,087 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 3,10,388 క్యూసెక్కులు
కుడి పవర్ హౌస్ : 9, 019క్యూసెక్కులు
ఎడమ పవర్ పవర్ హౌస్ : 2,980 క్యూసెక్కులు
మెయిన్ పవర్ హౌస్ : 32,856 క్యూసెక్కులు
ఎస్ ఎల్ బీసీ : 2,400 క్యూసెక్కులు
ఎల్ ఎల్ సీ : 300 క్యూసెక్కులు
16 క్రస్ట్ గేట్లు 5 అడుగులు, 10 క్రస్ట్ గేట్లు 10 అడుగులు ఎత్తి :
2,77,532 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
నీటి నిల్వ సామర్థ్యం : 312.04 టీఎంసీలు
ప్రస్తుతం జలాశయంలో నీటి నిల్వ : 310.25 టీఎంసీలు

Leave a Reply