Municipal result | అబ్బాయి పై బాబాయ్ విజయం..

Municipal result | అబ్బాయి పై బాబాయ్ విజయం..

Municipal result మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో 3 వ వార్డ్ (కొండగడప) ఎస్టీ జనరల్ స్థానంలో ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సుల్తాన్ మనోజ్ కుమార్ పై వరుసకు బాబాయ్ అయిన బీఆర్ఎస్ అభ్యర్థి సుల్తాన్ స్వామి 116 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మనోజ్ కుమార్ కి 436 ఓట్లు రాగా, స్వామికి 552 ఓట్లు వచ్చాయి. స్వామి ఎంబిఏ చదవగా, మనోజ్ కుమార్ డిగ్రీ చదివాడు.

Leave a Reply