Mulugu | బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం..

Mulugu | బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం..

Mulugu, ఆంధ్ర్రప్రభ : ములుగు (Mulugu) జిల్లా కేంద్రంలో ఆదివారం 45 లక్షల నిధులతో గట్టమ్మ గుడి వద్ద బ్రిడ్జి నిర్మాణం (FOB) పనులను చేపట్టారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), (Seethakka) జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply