MP Keshineni |దుర్గా భవానీ మాత ఆశీస్సులు ఉండాలి

MP Keshineni | దుర్గా భవానీ మాత ఆశీస్సులు ఉండాలి
ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని)
MP Keshineni | విజయవాడ, ఆంధ్రప్రభ : కనకదుర్గా భవానీ మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ( చిన్ని) అన్నారు. గురునానక్ కాలనీలోని శ్రీ రామ మందిర్ సభా ఆలయ ప్రాంగణంలో శ్రీ కనకదుర్గా భవానీ మాతాజీ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) ముందుగా కనకదుర్గా భవానీ మాతాజీ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కు రామ్ మందిర్ సభ కమిటీ ప్రతినిధులు ఘన స్వాగతం పలికి మర్యాద పూర్వకంగా సత్కరించారు. ఎంపీకి స్వాగతం పలికిన వారిలో శ్రీ రామ్ మందిర్ సభా కమిటీ సభ్యులు గోపాల్ శర్మ, సునీల్ చడ్డా, ఎస్ ఎన్ కుమార్, సుభాష్ చంద్ర గుప్తా తదితరులు ఉన్నారు.

CLICK HERE TO READ MORE : 500 Yrs |చౌడేపల్లి అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి