Movies Relief | ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ కు ఊరట

Movies Relief | ‘రాజాసాబ్’, ‘మన శంకరవరప్రసాద్ గారు’ కు ఊరట

Movies Relief | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : ‘రాజాసాబ్‌’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రనిర్మాతలకు తెలంగాణ హైకోర్టు (Highcourt) లో ఊరట లభించింది. టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలకు సంబంధించి సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును పుష్ప2, ఓజీ, గేమ్‌ ఛేంజర్‌, అఖండ2 చిత్రాలకే పరిమితం చేసింది. ‘రాజాసాబ్‌’, (Raja Saab) ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాల‌కు సింగిల్ బెంచ్ తీర్పు వ‌ర్తించ‌ద‌ని డివిజ‌న్ బెంచ్ తెలిపింది.

Leave a Reply