MLA | అమూల్య‌మైన‌ ఓటు వేసి గెలిపించండి

MLA | అమూల్య‌మైన‌ ఓటు వేసి గెలిపించండి

  • మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

MLA | నాగ‌ర్‌క‌ర్నూల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : బిజినాపల్లి మండలం, వట్టెం గ్రామ సర్పంచుగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి మాకం చంద్రకళ గారిని గెలిపించుటకు పాన గుర్తుకు ఓటు వేయాలని మాజీ ఎమ్మెల్యే(MLA) గువ్వల బాలరాజు విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచారంలో రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు, మండల ఇంచార్జి బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు గుమ్మకొండ భూషయ్య, దోమ తిరుపతిరెడ్డి, నారాయణాచారి, మల్లెకేడి లక్ష్మినారాయణ, శ్రీకాంత్ అయ్యగారు, అడ్వకేట్ సాహితి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply