ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు

  • 11వ వార్డు అభ్యర్థి ఈగ దామోదర్..

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ :  పట్టణంలోనీ మున్సిపల్ ఎలక్షన్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, 11 వార్డ్ కాంగ్రెస్అభ్యర్థి ఈగ దామోదర్, వార్డులోని ప్రతి వ్యక్తిని కలిసి నన్ను ఆశీర్వదించండి మీకు అందుబాటులో ఉండి, ప్రజా సేవకు అంకితమవుతా అని ఈగ దామోదర్ ఓటర్లను ఓటును అభ్యర్థిస్తూ గడపగడపకు ప్రతి వ్యక్తి కి, ప్రతి తల్లికి ప్రతి చెల్లికి నమస్కారం చేసి ఓటును అడుగుతూ ప్రచారం కొనసాగించారు.. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, టౌన్ అధ్యక్షులు మైస సురేష్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డి, మండల మహిళా అధ్యక్షురాలు మరుపట్ల అరుణ సాయికుమార్, జిల్లా నాయకులు పోశాల వెంకన్న గౌడ్, మహమ్మద్ చోటు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply