Missing | మిస్సైన రాజస్థాన్ యువకుడు పన్నారామ్

Missing | మిస్సైన రాజస్థాన్ యువకుడు పన్నారామ్

Missing | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని ఎల్లగిరి గ్రామ స్టేజి వద్ద శ్రీ మహాదేవ రాజస్థాన్ టీ స్టాల్ నడుపుతున్న రాజస్థాన్ కు చెందిన పన్నారామ్ (20) 17వ తేదీ రాత్రి హోటల్ పని ముగించుకొని అతను, అతని బ్రదర్స్ పడుకున్నారు.18వ తేది ఉదయం 6 గంటలకు లేచి చూడగా పన్నారామ్ కనబడలేదు. చుట్టుపక్కల వెతికిన కనిపించలేదు, అతని ఎత్తు 5.2, కలర్ తెలుపు, అతని అన్న ముఖేష్ పటేల్ ఫిర్యాదు మేరకు ఎస్సై ఉపేందర్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అతని ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు.

Leave a Reply