Ministers | మంత్రుల పర్యటనకు పటిష్టమైన బందోబస్తు

Ministers | మంత్రుల పర్యటనకు పటిష్టమైన బందోబస్తు

Ministers | గోదావరిఖని, ఆంధ్రప్రభ : మంత్రుల పర్యటనకు ప్రతిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖ లు హాజరైన సందర్భంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపముఖ్యమంత్రి విక్రమార్కకు పోలీస్ కమిషనర్ పుష్ప గుచ్చం అందించి స్వాగతం పలికారు.

Leave a Reply