Minister | కిషన్ రెడ్డి ఆగ్రహం..

Minister | కిషన్ రెడ్డి ఆగ్రహం..

Minister | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి ఎంపీల సమావేశ లీకుల పై కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి విషయాలు లీకులు చేసిన వ్యక్తులు మెంటలోళ్లు.. మీటింగ్ లో జరిగిన విషయాలు బయట చెప్పొద్దని ప్రధానమంత్రి చెప్పారు. అయినా కూడా మీటింగ్లో జరిగిన విషయాలను బయటకి చెప్పారు. వారెవరో చెప్తే వారి పైన చర్యలు తీసుకుంటాం. ప్రధానమంత్రి మీటింగ్ లో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని చెప్పారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయమని కోరారు. దక్షిణ భారతదేశ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు ఉపరాష్ట్రపతులు అయ్యారు. బీజేపీలో కార్యకర్త స్థాయి నుంచి అధ్యక్షుడి స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి తెలియచేశారు.

Leave a Reply