Minister | వివాహ వేడుకలు…

Minister | వివాహ వేడుకలు…
Minister | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలో జరిగిన వివాహ వేడుకల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, వినయ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఈ రోజు సాయంత్రం 7 గంటలకు హంటర్ రోడ్ లోని కోడం కన్వెన్షన్ హాల్లో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ మాజీ కార్పొరేటర్ చింతల యాదగిరి కుమారుడి మ్యారేజ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యేలు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
