కేటీకే 6 ఇంక్లైన్‌లో గని ప్రమాదం
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి(Bhupalpalli) సింగరేణి ఏరియా పరిధిలోని కేటీకే -6 ఇంక్లైన్(KTK-6 Incline) భూగర్భ గని మొదటి షిఫ్ట్ లో గని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో కోల్ కట్టర్(Coal Cutter)గా పని చేస్తున్నఆర్. మొండయ్య పై ప్రమాదవశాత్తు(Accident) భారీ బండరాయి ఎడమ కాలు పై పడటంతో తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రున్నిభూపాలపల్లి సింగరేణి ఏరియా అస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

