MAMATHA | ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా..

MAMATHA | ప్రతి నిత్యం అందుబాటులో ఉంటా..

ఓటు వేసి గెలిపించండి

MAMATHA | ధర్మపురి, ఆంధ్రప్రభ : తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న తన గుర్తు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థి వావిలాల మమత జగదీష్ కోరారు. ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని.. ఒక సేవకురాలిగా ప్రజలకు సేవలు అందిస్తానని, ప్రజాసేవ లక్ష్యంగా పనిచేస్తూ అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply