వైభవంగా.. రథోత్సవం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక సోమేశ్వరాలయ ప్రాంగణంలో రేణుకాచార్య జయంతి ఉత్సవంలో భాగంగా రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కర్ణాటకతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి వీరశైవ భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.