Madhulatha l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…

Madhulatha l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…

Madhulatha l క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: మున్సిపాలిటీ పరిధిలో 2వ వార్డు బీఎస్పీ పార్టీ బలపర్చిన అభ్యర్థి రాచర్ల మధులత సరేష్ ప్రచారం జోరందుకుంది.రాచర్ల మధులత సరేష్ మాట్లాడుతూ తనను గెలిపిస్తే వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తనను ఒక్కసారి కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు.పూర్తిస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల ఏర్పాటు,విద్యుత్ స్తంభాలు,వీధి దీపాలు,పారిశుధ్య నిర్వహణ సమస్యలకు శాశ్వత పరిష్కారంమౌలిక సదుపాయాలు అన్నిటిని కల్పించి ఆదర్శవాడిగా తీర్చిదిద్దామని హామీ ఇస్తున్నారు.ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీ తో కౌన్సిలర్ గా గెలిపించాలని అభ్యర్థి మధులత సరేష్ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply