శ్రీ కృష్ణకు నీరాజనం

ప||యశోదా గర్భంబున ఉదయించి బాలుడుగా
గోపాలుడుగా యశోదకు ముద్దు కుమారుడుగా
జనియించిన నంద యశోదలకూ నీరాజనం

అను|| కొండ గొడుగుగా వ్రేలిన నిలిపి గోవులకాచిన
గోపాలునకు గోవులకు గోపికలకు నీరాజనం

చ|| పూతన పాలలో విషము గ్రహించిన
ఆర్తితో పూతన కృష్ణునిలో ఐక్యమైన
ఆ యశోద తనయకు నీరాజనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *