Local organizations | దండేపల్లిలో గెలుపొందిన సర్పంచులు వీరే…

Local organizations | దండేపల్లిలో గెలుపొందిన సర్పంచులు వీరే…

Local organizations | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని స్థానిక సంస్థల(Local organizations) సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ లు వీరే.. తాళ్ళపేట సర్పంచ్ గా కుర్సెంగ కళావతి ( స్వతంత్ర) , నాగసముద్రం నందుర్క సుగుణ (బిజెపి), మాకులపేట బోడకుంట శంకరయ్య( కాంగ్రెస్), అల్లీపూర్ కొత్తపల్లి కళ (స్వతంత్ర), గుడిరేవుసంతపురి కళావతి (కాంగ్రెస్), మాదాపూర్ చొప్పదండి రాజేశ్ (కాంగ్రెస్), పెద్దపేటపెంట సత్తయ్య (స్వతంత్ర), లక్ష్మీకాంతాపూర్ చిలుకూరి మహేశ్(Chilukuri Mahesh)( కాంగ్రెస్), ధర్మారావుపేట కొత్త ధర్మయ్య (కాంగ్రెస్), ద్వారక మునిమాడుగు సత్యనారాయణ (కాంగ్రెస్), కాసిపేట లక్కకుల వనిత (కాంగ్రెస్),

నంబాల గోపే రాజమల్లు, కన్నెపల్లి చుంచు నగేశ్(కాంగ్రెస్), రెబ్బెన్పెల్లి కందుల అశోక్(కాంగ్రెస్), చెల్కగూడ ఆత్రం శాంకరి (బి ఆర్ ఎస్), కర్ణపేట అజ్మీర సుభాష్(కాంగ్రెస్), తానిమడుగు మాలవత్ నందిని( కాంగ్రెస్), కొర్వి చెల సారాల సోనియా (స్వతంత్ర), నర్సాపూర్ తీగల రాజన్న (కాంగ్రెస్), లింగాపూర్ మగ్గిడి శంకరమ్మ (కాంగ్రెస్), వెల్గనూర్ మొరుపుటల మానస(Moruputala Manasa)(బిజెపి), దండేపల్లి రాజేశ్వర్ నాయక్ (కాంగ్రెస్), రాజుగూడ మార్నేని రాజవ్వ (స్వతంత్ర), చింతపల్లి అక్కల సత్యనారాయణ(స్వతంత్ర), కొండాపూర్ ఇప్ప రవళి (కాంగ్రెస్), ఏకగ్రీవం కొత్తమామిడిపల్లి కస్తూరి చిన్న పొశం (కాంగ్రెస్), ఏకగ్రీవం పాత మామిడిపల్లి ఎల్తపు వైష్ణవి (కాంగ్రెస్), ఏకగ్రీవం ముత్యంపేట కుడిమెత తిరుపతి (కాంగ్రెస్) ఏకగ్రీవంగా గెలుపొందారు.

Leave a Reply