Lawyer | కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా….

Lawyer | కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా….

Lawyer | మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది(lawyer) దేవరపల్లి సుబ్రహ్మణ్యంను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా మరోసారి రెన్యువల్(Renewal) చేస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు. సుబ్రహ్మణ్యం ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారు.

సీనియర్ న్యాయవాది దేవరపల్లి సుబ్రహ్మణ్యం కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియామకం కావడం పట్ల పలు రాజకీయ పార్టీ నేతలు, అధికారులు, న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply