ఉపాధి హామీ పనులను కూలీలు చేసుకోవాలి..

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి కూలీలు ఉపాధి హామీ పనిని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ప్రవళి ప్రశాంత్ అన్నారు సోమవారం మండలంలోని అంద కుర్ గ్రామంలో ఉపాధి హామీ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పనులను సద్విని చేసుకోవాలని ప్రతి ఒక్కరు జాబ్ కార్డు పొందాలని పేర్కొన్నారు ఉపాధి హామీ పనుల గురించి కూలీలకు వివరించారు. ప్రతి ఒక్క కూలి పనిని సద్వినియం చేసుకొని లబ్ధి పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మణ్ ఏపీ నవీన్ టి ఏ శశిధర్ కార్యదర్శి రమ్య భోజన్న పంచాయతీ కారోబారి నారాయణ ఉపాధి కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply