బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి

క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : పాలకుడిని కాదు.. మీ ఇంటి సేవకున్ని.. పదవి కోసం రాలేదు.. మన 7వ వార్డు ప్రగతి కోసం వచ్చాను.. ఎప్పటికి మీ మనిషిగానే ఉంటా నా బలం మీ నమ్మకం నా లక్ష్యం మన 7వ వార్డు అభివృద్ధి, అధికారం చాలయించడానికి కాదు ఆపాయ్యంగా ఆదుకోవడానికి మీ ముందు వచ్చాను. ఆశీర్వదించండి మీ అమూల్యమైన ఓటును బ్యాటు గుర్తుపై వేసి గెలిపించండి.. మీ ఇండిపెండెంట్ అభ్యర్థి గుర్రం శ్రీనివాస్..
