Kurnool | ఏసీబీ వలలో ఖాకీలు

కర్నూల్ బ్యూరో, , ఆంధ్రప్రభ కర్నూలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో రూ. 80 వేలు లంచం తీసుకుంటూ హెడ్ కానిస్టేబుల్ రవి ఆదివారం ఏసీబీకి పట్టుబడ్డారు. సీఐ ఆదేశాలతోనే లంచం తీసుకున్నట్లు కానిస్టేబుల్ రవి వెల్లడించాడు. దీంతో సీఐ మధుసూదన్ గౌడ్ ను అదుపులోకి తీసుకుని ఏసీబీ పోలీసులు విచారిస్తున్నారు.

Leave a Reply