కర్నూలు బస్సు ప్రమాదం
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా మృతి చెందినట్టు ఇప్పటి వరకు తెలిసింది.
11 మంది మృతదేహాలు వెలికితీయడం జరిగింది.
బస్సులో 40 మంది ప్రయాణికులు ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు.
కల్లూరు మండలం చిన్నkaiకలూరు దగ్గర ఘటన chOTU chEsukundi.
హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.
క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్ వాసులు ఉన్నట్టు గుర్తించారు.
ప్రమాదానికి గురైన మృతదేహాలకు పోస్టుమార్టం పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.
డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కర్నూలు బస్సు ప్రమాదం పై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తపరచారు.
మృతుల కుటుంబాలు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

