KTR | కేటీఆర్ కు బీజేపీ అండదండలు..

KTR | కేటీఆర్ కు బీజేపీ అండదండలు..

KTR, హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫార్ముల ఈ రేస్ కేసులో (Formula E Race Case) కేటీఆర్ అరెస్ట్ కాకుండా బీజేపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కేసులో ఏ 1గా కేటీఆర్, ఏ 2 గా ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉండగా ఆయన విచారణకు సంబంధించి కేంద్రప్రభుత్వం డిఓపిటి అనుమతులను ఆసరా చేసుకుని కేటీఆర్ ను కాపాడేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపించారు.

మరి కొన్ని వార్తలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

https://epaper.prabhanews.com/

Leave a Reply