106. సమరమందు నీవు సారధిగా నిల్చి
బావగారటన్న భయము లేక
చెవిని ఇల్లు కట్టి చవులూర చెప్పిన
గీతదాత నీకు కేలుమోడ్తు
107. గోపికల వలువలు సప#హరించినవాడ
వాడవాడ నీదె అడుగుజాడ
చక్కనైనవాడ చిక్కని మనసున్న
గీతదాత నీకు కేలుమోడ్తు
108. స్వంత ధర్మమందు అంతమయిన మేలు
పరుల ధర్మన్న భయము కలుగు
భరత భువిని ధర్మపాలన సాగగ
గీతదాత నీకు కేలుమోడ్తు