కేఎం బాధ్యతలు స్వీకారం

కేఎం బాధ్యతలు స్వీకారం

కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు ఫారెస్ట్ సర్కిల్(Forest Circle) కన్జర్వేటర్ ఈబీవీ ఏ. కృష్ణమూర్తి(A. Krishnamurthy) బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు సర్కిల్ అటవీ శాఖ(Forest Department) సిబ్బంది ఆయనను మర్యాద పూర్వకంగా కలిశారు.

సాధారణ బదిలీలో నంద్యాల జిల్లా పరిధిలో టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్‌(Project Field Director)గా విధులు నిర్వహిస్తున్నఏ. కృష్ణమూర్తిని ప్రభుత్వం(Govt.) కర్నూలు సర్కిల్(Circle) కార్యాలయానికి బదిలీ చేసింది.

Leave a Reply