Kiwis vs India – ఏడు ఓవర్లకే మూడు భారత్ వికెట్లు డౌన్

దుబాయ్ – కివీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ గిల్ 2 పరుగులు చేసి హెన్రీ బౌలింగ్ లో అవుటయ్యాడు. ఇక 15 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ ను జేమి సన్ పెవిలియన్ కు చేర్చాడు. ఇక కోహ్లీ కూడా జేమీ సన్ ఔట్ చేసాడు. . కోహ్లీ 11 పరుగులు చేశాడు. ప్రస్తుతం భారత్ 7 ఓవర్ల లో మూడు వికెట్లు నష్టపోయి 30 పరుగులు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *