వీరేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు..

వీరేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు..

బిక్కనూర్, (ఆంధ్ర ప్రభ) మండలంలోని కాచాపూర్ గ్రామంలో గల శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంలో బుధవారం కార్తీక మాస పూజలు నిర్వహించారు. గ్రామానికి చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గల తులసి తెచ్చుకో మహిళలు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి కార్తీకదీపం వెలిగించారు. వీరేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. శివనామ స్మరణముతో ఆలయం మారు మ్రోగింది.

Leave a Reply