మహిళల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే.

చిట్యాల, ఆంధ్రప్రభ ; మహాత్మ జ్యోతిరావు పూలే మహిళల కోసం ఎనలేని కృషి అసమతలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని పుర చైర్పర్సన్ పందిరి గీత పేర్కొన్నారు.

శనివారం చిట్యాల పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ పందిరి గీత ఆధ్వర్యంలో పూలే మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు చైర్మన్ పందిరి గీత అర్పించారు.

అనంతరం చైర్పర్సన్ గీత మాట్లాడుతూ.. మహిళల కోసం తన భార్యతో కలసి ఎనలేని ఆసక్తికరమైన పోరాటాలు చేసిన మహాయోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ వైస్ చైర్మన్ గుండె బోయిన శ్రీలక్ష్మి, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply