మహిళల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే..

మహిళల కోసం ఎనలేని కృషి చేసిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే..

  • మార్కెట్ చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి

వేల్పూర్, ఆంధ్రప్రభ : పూలే మహిళల కోసం ఎనలేని కృషి అసమతలను వ్యతిరేకించిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని కొత్తింటి ముత్యంరెడ్డి పేర్కొన్నారు.శనివారం వేల్పూర్ మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ కొత్తింటి ముత్యంరెడ్డి ఆధ్వర్యంలో పూలే మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహిళల కోసం తన భార్యతో కలసి ఎనలేని ఆసక్తికరమైన పోరాటాలు చేసిన మహాయోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, డైరెక్టర్లు,మొహ్సిన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply