మనసును అర్పిస్తే చాలు..

మనసును అర్పిస్తే చాలు..

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆదిపరాశక్తి నిమిషాంబికా దేవి(Goddess Nimishambika) ఆలయంలో అమ్మవారికి భక్తితో ఒక్క నమస్కారం చేసుకుని, అమ్మవారికి తమ కోర్కెను( I ask for your prayers) విన్నవించుకుని, ఏకాగ్రచిత్తంతో, 16 ప్రదక్షిణలు చేసి ఆ అమ్మ దయతో తమ కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణలతో మనసును అర్పించి, ఒడిబియ్యం(I offer you rice) నింపితే కరుణించే కల్పవల్లి.. చల్లని తల్లి నిమిషాంబికా అమ్మవారు.


సర్వకార్యములయందు విజయాలను అందించే నిమిషాంబికా దేవి ఆలయం ఎక్కడుంది? ఎలా చేరుకోవాలి? ఈ ఆలయంలోని నిత్య కైంకర్య(daily prayers) వివరాలేమిటి? పూజా కార్యక్రమాలు, ప్రదక్షిణ నియమ నిష్టలేమిటి? పూర్తి వివరాలు తెలియాలంటే ఆంధ్రప్రభ(Andhraprabha) భక్తి చానెల్ అందిస్తోన్న సమగ్ర కథనం కోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి మరి.

Leave a Reply