పంచాయతీ కార్మికులకు సన్మానం…

పంచాయతీ కార్మికులకు సన్మానం…

జుక్కల్, ఆంధ్రప్రభ : ప్రజాపాలన-గ్రామ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99రోజుల కార్యచరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పంచాయతీ కార్మికుల పాత్ర ప్రధానంగా మారింది.

దీనిని పురస్కరించుకొని జుక్కల్ మండలంలోని బస్వపూర్ గ్రామపంచాయతీలో పంచాయతీ కార్మికులకు హెల్త్ చెకప్ చేయడమే కాకుండా పిపిఈ కిట్లను గ్రామ ఉప సర్పంచ్ బొర్కర్ అనిల్, సర్పంచ్ భర్త సురేష్ గొండ అందించి వారికి శాలువతో సన్మానించారు. గ్రామంలో వారు చేస్తున్న సేవలకు అభినందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లు గొండ, సచిన్ తో పాటు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply