Sensation | ఇరిగేషన్ భవనం ధ్వంసం

Sensation | ఇరిగేషన్ భవనం ధ్వంసం

ఏలూరులో సంచలనం
జనం ఎదుటే సర్కారు భూమి కబ్జా

Sensation | ఏలూరు కార్పొరేషన్ : ఆంధ్రప్రభ): ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 19వ డివిజన్ హనుమాన్ నగర్ వంతెన సమీపంలోని ఇరిగేషన్ భవన్నాన్ని(Irrigation building) గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీలతో బుధవారం ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులకు తెలియకుండా ప్రభుత్వం భూమిలోకి యంత్రాలు రావడంతో ప్రభుత్వ భూమిని ఎవరో కబ్జా చేస్తున్నారు అంటూ స్ధానికుల ఆరోపిస్తున్నారు . ఇరిగేషన్, మున్సిపాలిటీ అధికారులను సమాచారం లేకుండా భవనాన్ని బయట వ్యక్తులు కూల్చుతున్నా.. అధికారుల్లో చలనం లేదు.

Leave a Reply