అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

  • ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పి భూషన్

కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ పథకం ఇండ్లు మంజూరు చేసి ఆదుకుంటుందని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ అన్నారు.

గురువారం కడం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామ పంచాయతీలో పన్నాల లావణ్య ఇందిరమ్మ గృహ ప్రవేశం కార్యక్రమానికి ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ప డిగేల భూషణ్ కడం ఎంపీడీవో సునీత బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్ ఉపసర్పంచ్ అనూష శ్రీనివాస్ లు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో కడం మాజీ జడ్పిటిసి టీ రాధ, సత్యనారాయణ ఈజీఎస్, ఏపీవో జయదేవ్, స్థానిక పంచాయతీ కార్యదర్శి గిరిధర్, గృహ నిర్మాణ శాఖ ఏఈ వం,శి కడం మండల నాయకులు బకతట్ల వెంకటేష్, కంటాల రవి, చేన్ను మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply