IND vs NZ | న్యూజిలాండ్ రెండో వికెట్ ఔట్ !

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భాగంగా నేటి మ్యాచ్ లో 250 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. టీమిండియా బౌల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వర్తి బౌలింగ్ లో.. న్యూజిలాండ్ ఓపెన‌ర్ విల్ యంగ్ (22) అవుట్ అయ్యాడు.

దీంతో 11.3 ఓవ‌ర్ల‌కే న్యూజిలాండ్ జ‌ట్టు 42 ప‌రుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది.

Leave a Reply