లీడ్స్ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ రెండో రోజు భారత్ భారీ స్కోరు నమోదు చేసిన తర్వాత, ఇంగ్లాండ్ మంచి ప్రారంభం పొందింది. ఆథిద్య జట్టు ఓపెనర్లు బెన్ డకెట్ – ఒలీ పోప్ ధనా ధన్ బ్యాటింగ్ తో ఆకట్టుకున్నారు. అయితే, బెన్ డకెట్ ఔటైనప్పటికీ.. ఒలీ పోప్ మాత్రం చెలరేగుతూ.. తన 9వ టెస్ట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ప్రస్తుతం క్రీజులో ఒలీ పోప్ (100*)తో పాటు హ్యారీ బ్రుక్ ఉన్నారు.