IND vs AUS | కంగారూలపై కోహ్లీ విజృంభ‌న !

ఛాంపియన్స్ ట్రోఫీ భాగంగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి సెమీస్‌లో… టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఔటైన తర్వాత వన్ డౌన్ లో వచ్చిన కోహ్లి.. క్రీజులో నిలబడి అధిరే అర్ధశతకం సాధించాడు. 53 బంతుల్లో 4 ఫోర్లతో 50 ప‌రుగులు నమోదు చేశాడు కోహ్లీ

ఇక మరో ఎండ్ లో మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ తో (43) ప‌రుగుల‌తో హాఫ్ సెంచరీకి చేరువ‌లో ఉన్నాడు.

Leave a Reply