స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్

స్నేహితున్ని పరామర్శించిన మాజీ జెడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన మారపాక యాదయ్య అనారోగ్యంతో హనుమకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్‌కు సంబంధించిన వ్యాధితో బాధప డుతున్న ఆయనను బుధవారం మాజీ జెడ్పీటీసీ, మాజీ జడ్పీ స్టాండిం గ్ కమిటీ మాజీ చైర్మన్ మారపాక రవి పరామర్శించారు.
ఈ సందర్భం గా రవి బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. యాదయ్య త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంటా మారపాక యాదగిరి, మారపాక శ్రీధర్ ఉన్నారు.
