పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ మసీదులో శనివారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు పటేల్, పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచి జక్కు సుష్మ- భూమేష్ ఇఫ్తార్ విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆ మజీద్ చైర్మన్ షమీమోద్దీన్,ఎంపీడీవో ఉమర్ షరీఫ్, జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్,వైస్ చైర్మన్లు లక్ష్మీనారాయణ, మాజీ జెడ్పిటిసి సభ్యుడు ఎర్ర చంద్రశేఖర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్,తదితరు ముస్లిం నేతలు పాల్గొన్నారు.

Leave a Reply