IDOL | అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం

IDOL | అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవం

  • మండ‌లి వెంకట కృష్ణారావు విగ్రహానికి నివాళులు

IDOL | అవనిగడ్డ, ఆంధ్రప్రభ : మండలి వెంకట కృష్ణారావు అగ్నికుల క్షత్రియుల ఆరాధ్య దైవమ‌ని రాష్ట్ర అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు అన్నారు. బుధవారం అవనిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు (venkata Krishnarao) శత జయంతి సందర్భంగా ఆయ‌న‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. దివిసీమలో 1977 ఉప్పెనకు ధ్వంసమైన తీర గ్రామాలను ఏడాదిలో పునర్నిర్మించిన మహనీయుడు కృష్ణారావు అని కొనియాడారు. తీర నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకట్రామ్, కూటమి పార్టీల నుంచి దివిసీమ గ్రామాల మత్స్యకార నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply