iBomma | ఆగని పైరసీ..

iBomma | ఆగని పైరసీ..

iBomma, ఆంధ్రప్రభ : వెబ్ డెస్క్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐ బొమ్మ ఇటీవల తమ సేవలను శాశ్వతంగా నిలిపివేశామని ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఇప్పుడు కొత్తగా ఐ బొమ్మ వన్ అంటూ ప్రతక్షమైంది. ఇందులోనూ కొత్త సినిమాలు ఉన్నాయి. ఈ వెబ్ సైట్ లో ఉన్న సినిమాను క్లిక్ చేస్తే.. మూవీ రూల్స్ కు రీడైరెక్ట్ చేస్తుంది. ఐబొమ్మ ఎకో సిస్టమ్ లో 65 మిర్రర్ వెబ్ సైట్లు ఉన్నాయని సమాచారం.

Leave a Reply