హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వెటర్నరీ మెడికల్ షాపులు, పెట్ క్లినిక్స్, వెటర్నరీ దవాఖానాలపై సోమవారం జరిగిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలపై తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) చర్యలు చేపట్టింది. మొత్తం 42 వెటర్నరీ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ తనిఖీల్లో పలు శాకాహార, మాంసాహార ఉత్పత్తుల్లో ఉపయోగించే జంతువులపై అనధికారికంగా యాంటిబయోటిక్స్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెల్లడించినట్లుగా DCA డైరెక్టర్ జనరల్ షహ్నవాజ్ ఖాసిం తెలిపారు.
