ఘనంగా హోలీ సంబరాలు..

ఘనంగా హోలీ సంబరాలు..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో బుధవారం హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా, రంగులను చల్లుకుంటూ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు తౌటం నవీన్, నాయకులు పెరుమండ్ల రవీందర్, మేడిపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చిలకల రాయ కొమురు, గుర్రపు తిరుపతి, జర్నలిస్టులు, కట్కూరి మొగిలి, కోడేల సదానందం, గుర్రం చందు, ఆకుల హరీష్, చింతల శ్రీనివాస్, సామల ధనంజయ తదితరులు పాల్గొన్నారు.
